Posts

Showing posts from April, 2020

Good morning quote

Image

Good morning quote

Image

Good morning quote

Image

After MAY7th

*‌May 7th తరువాత లాక్డౌన్ తీసేస్తారు అని చంకలు గుద్దుకోవాల్సిన పనిలేదు... ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పటిదాకా ఇంట్లోనే ఉండండి బాబులు, అమ్మలూ అంటూ గడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడి చాలావరకూ మన ప్రధాని గారు దేశాన్ని , మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని కాపాడగలిగారు. కాని May 7th తర్వాత మనల్ని మనమే పరిరక్షించుకోవాలి. ఒక్కసారి ఇంటినుండి అడుగు బైట పెడితే ప్రతీదీ సమస్యే. ఎలాగంటారా?* ‌      *ఆటో ఎక్కాలంటే అనుమానం ఎందుకంటే ఆ ఆటోలో ఇంతకుముందు ఎవరెవరో ప్రయాణం చేసి ఉండచ్చు, వారిలో వారికి తెలికుండానే కరోనా పాజిటివ్ ఉండి ఉండచ్చు. కరోనా ఉరికే ఉండదుగా.. ఎక్కిన ప్రతివారితో నవ్వుకుంటూ వాళ్ళింటికెళ్లిపోతుంది , అసలే కలుపుగోలుతనం ఎక్కువ మన కరోనాకి.. ఇంట్లో అందరినీ పలకరించేస్తుంది. ఇక కరోనా నేనున్నాను మీ ఇంట్లో అని చెప్పేటప్పటికే అది సాధ్యమైనంతమందిని కవర్ చేసేస్తుంది.* ‌     *సరే మాకు కారుంది.. మేము పొదుపు చేసి కారు కొనుక్కున్నాం అని స్వంత కారులో షికారుకి పోయారా...ఇక్కడా సమస్యే. అదెలా అంటారా... కారెక్కి మార్కెట్ కో,  బంధువుల ఇంటికో లేక స్నేహితుల ఇళ్లకో వెళ్తారు....

Good morning quote

Image

Good morning quote

Image
Hope for the best always. Dream big. Believe in yourself Do Good .Be Good.Say Good

Beautiful life quote

Image

Beautiful life quote

Image

Beautiful life quote

Image

పరశురామ జయంతి

Image
శ్రీ పరశురామ జయంతి : 25 ఏప్రిల్ 2020 ✍️ పరశురాముని కథ ఇదీ- జమదగ్ని, రేణుకల కుమారుడు పరశురాముడు. రేణుకాదేవి ఒక రాజును మోహించిందని భావించి జమదగ్ని ఆమెను వధించమని కొడుకులను ఆదేశించాడు. మిగిలిన వారు నిరాకరించగా పరశురాముడు తండ్రి ఆజ్ఞను నిర్వర్తించాడు. తండ్రి సంతోషించి వరం కోరుకో అంటే- 'తల్లిని బతికించమని, సోదరులను మన్నించమని' పరశురాముడు అడిగాడు. తండ్రి అతడి కోరిక తీర్చాడు. తరవాత పరశురాముడు- తాత 'రుచీకుడి' దగ్గరకు వెళ్లాడు. రుచీకుడు మనవడి తీరుతెన్నులు గమనించి, తపస్సు చేయమని సూచించాడు. రౌద్రాస్త్రం పరశురాముడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. రౌద్రాస్త్రం ఇమ్మని పరశురాముడు అడిగాడు. అంత అస్త్రాన్ని భరించగల శక్తి నీకింకా లేదని శివుడు అన్నాడు. పరశురాముడు తపస్సు కొనసాగించాడు. అంతలో దానవులు దేవలోకం మీద దాడి చేశారు. శివుడు పరశురాముని రప్పించి, దానవులను తరిమేసే బాధ్యత అప్పగించాడు. 'నా దగ్గర ఆయుధం లేదే' అన్నాడు పరశురాముడు. అప్పుడు శివుడు అతనికి ఒక పరశువు (గొడ్డలి) ఇచ్చాడు. పరశురాముడు దానవులను తరిమికొట్టి మళ్లీ తపస్సులో కూర...

Quote for day

Image

Life quote

Image
Lead Life like a Legend May Lord Lakshmi Ganapati Bless you all.Have a great day

ఈరోజు జరిగిన పూర్వపు సిబిఐ జాయింట్ డైరెక్టర్వి విలక్ష్మీ నారాయణ గారి ప్రసంగంలో ముఖ్యంశాలు

*సంస్కృతి సంప్రదాయాలు* 🌼భారతదేశంలో లక్ డౌన్ తర్వాత  130కోట్లు మంది ప్రజలు చాలా విషయాలు నేర్చుకుంటారు 🌼ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తుంది 🌼మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ మెత్తం అచారిస్తాయి 🌼మనదేశ జీవన విధానం ప్రతి దేశం అచారిస్తాయి 🌼మన దేశంలో రోగ నిరోధక శక్తి ఉన్న ప్రజలు వుండటం వలన కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది *విజ్ఞానం అజ్ఞానం* 🌼విజ్ఞానం లేకుంటే అజ్ఞానం విజృంభిస్తుంది 🌼మనలో విజ్ఞానం వుంటే అజ్ఞానం ప్రారదోలవచ్చును 🌼విజ్ఞానం తో మంచి విషయాలను తెలుసుకోవచ్చు అజ్ఞానంను మన నుండి దూరంగా ఉంచుకోవడం మంచిది *ఆరోగ్యం అవగాహన* 🌼మంచి న్యూట్రీషన్లు వున్న ఆహారం తీసుకోవడం వలన రోగాలు దరి చేరవు 🌼ప్రతిరోజూ యోగా చేయడం వలన మీరు ఈసమయంలో మంచి ఆరోగ్యంగా ఉంటారు 🌼మంచి అలవాట్లు మీమల్ని సమాజంలో మంచి ఆరోగ్యమైన వ్యక్తి గా వుంటారు 🌼మన లైఫ్ స్టైల్ వల్లనే మనకు 85% రోగాలు వస్తున్నాయి 🌼మంచి పుస్తక పఠనం మంచి ఆరోగ్యని ఇస్తుంది 🌼మంచి వ్యక్తులగా సమాజంలో జీవించండి మంచిగా బ్రతకండి *స్నేహితులు* 🌼మనం చేసే తప్పులను తెలియజేసిన వారే మన నిజమైన స్నేహితులు 🌼నీ గురించి ఇతరులకు చేప్...

Womenia

Image

చరిత్రలో మిస్టరీ కుంభమేళా నాగస్వాములు ఎక్కడ..?

◆ సూక్ష్మ శరీరయానం సాధ్యమేనా..? ◆ నానో టెక్నాలజీ పరిశోధనలు ◆ లక్షల కోట్లు ఖర్చు.! ◆ భారత్ లో వేలాది ఏళ్ళ క్రితమే *_కుంభమేళాలో లక్షలాది మంది 'దిగంబర నాగ సాధువులు' ఊహించని రీతిలో వస్తారు. మామూలు రోజుల్లో ఈ సాధువులు ఎవరికీ కనిపించరు. ఎందుకు కనిపించరు.? వీరు ఎక్కడ ఉంటారు.? వీరికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా..?సాంకేతికంగా అభివృద్ధి చెంది... ప్రతి అడుగు కెమెరాలలో బంధించే మనిషికి 'దిగంబర నాగసాధువు'ల జాడ కనిపెట్టే శక్తి లేదా..? చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతున్న ఈ దిగంబర నాగస్వాములు హఠాత్తుగా రావటం.. అంతే హఠాత్తుగా వెళ్ళటం..పై నేటి మిస్టరీ కథనం 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తుంది._* *కుంభమేళా అంటే..:* సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు ఏళ్ళకు ఒకసారి. అర్ధ కుంభమేళా ప్రతి ఆరేళ్ళకు ఒకసారి. పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు ఏళ్ళకు ఒకసారి. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు ఏళ్ళకు  మహా కుంభమేళా  ఒకసారి జరుగుతుంది.  *ఎక్కడ.. ఏవిధంగా..?:* సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లో కుంభమేళా. సూర్యుడు మేష రాశిలో ఉన్న...

ఈరోజు పంచాంగము

💥తేది : 20, ఏప్రిల్ 2020 🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🪔ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం 🌚పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం* 🌙తిథి : *త్రయోదశి* *(ఈరోజు తెల్లవారుఝాము 0 గం॥ 43 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుఝాము 3 గం॥ 12 ని॥ వరకు త్రయోదశి తిధి తదుపరి చతుర్దశి తిధి)* ⭐నక్షత్రం : *పూర్వాభాద్ర* *(ఈరోజు ఉదయం 7 గం॥ 23 ని॥ వరకు పూర్వాభ్రాద్ర నక్షత్రం ఉన్నది తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం)* 🌻యోగము : *(ఐంద్ర ఈరోజు రాత్రి 8 గం ll 30 ని ll వరకు తదుపరి వైధృతి రేపు రాత్రి 9 గం ll 26 ని ll వరకు)* 💧కరణం : (తైతుల ఈరోజు తెల్లవారుఝాము 0 గం ll 44 ని ll వరకు తదుపరి గరజ ఈరోజు మద్యాహ్నము 1 గం ll 57 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 6 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు రాత్రి 6 గం॥ 11 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 7 గం॥ 59 ని॥ వరకు)* ✡అమృతఘడియలు : *(నిన్న రాత్రి 10 గం॥ 24 ని॥ నుంచి  ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 11 ని॥ వరకు)* 👺దుర్ముహూర్తం : *(ఈరోజు మద్యాహ్నము 12 గం॥ 27 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నము 1 గం॥ 17 ని॥ వరకు)* *(ఈ...

ఇది జీవితం అంటే

జీవితం నేర్పించే పాఠాలు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగు మిత్రమా. బడి పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. జీవితం పరీక్ష పెట్టి గుణ పాఠం నేర్పిస్తుంది.ఇది మన జీవితం మన రాతను మనమే మార్చుకోవాలి.దృఢ సంకల్పంతో మన లక్ష్యం సాధించాలి. మిత్రమా మేలుకో!!శోధించు సాధించు!!

ఈరోజు పంచాంగం

తేది : 19, ఏప్రిల్ 2020 🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🌻ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం 🌚పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం* 🌙తిథి : *ద్వాదశి* *(నిన్న రాత్రి 10 గం॥ 18 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుఝాము 0 గం॥ 43 ని॥ వరకు ద్వాదశి తిధి తదుపరి త్రయోదశి తిధి)* ⭐నక్షత్రం : *పూర్వాభాద్ర* *(ఈరోజు తెల్లవారుఝాము 4 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు పూర్తిగా పూర్వాభాద్రా నక్షత్రం ఉన్నాది)* ✡యోగము : *(బ్రహ్మ ఈరోజు రాత్రి 7 గం ll 34 ని ll వరకు తదుపరి ఐంద్ర రేపు రాత్రి 8 గం ll 30 ని ll వరకు)* 💧కరణం : *(కౌలువ ఈరోజు ఉదయం 11 గం ll 30 వరకు తదుపరి తైతుల రేపు తెల్లవారుఝాము 0 గం ll 44 ని ll వరకు)* 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 6 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు ఉదయం 11 గం॥ 36 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నము 1 గం॥ 24 ని॥ వరకు)* 🦚అమృతఘడియలు : *(ఈరోజు రాత్రి 10 గం॥ 24 ని॥ నుంచి  మర్నాడు తెల్లవారుఝాము 0 గం॥ 12 ని॥ వరకు)* 👺దుర్ముహూర్తం : *(ఈరోజు సాయంత్రం 4 గం॥ 38 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 5 గం॥ 28 ని॥ వరకు)* 🐍రాహుకాలం : *(ఈరోజు ...

ఆడజన్మకి అదురుతున్న చేతి రాతతో అశ్రునివాళి !!

ఆడజన్మకి అదురుతున్న చేతి రాతతో అశ్రునివాళి !! బతికే ఉన్నామా యింకా ఊపిరితో??? చీము నెత్తురు బదులు నరనరాన కామం ప్రవహించే దుర్మార్గపు మనుషుల మధ్య,,, బతికే ఉన్నామా యింకా ఊపిరితో??? ఎక్కడ ఏ కాలక్షేపపు విషయం జరిగినా చిలువలు, పలువులు గా తెగ పబ్లిసిటీ ఇచ్చే అధికార, ప్రతిపక్షా లు,, సంఘాలు,, స్త్రీవాద భావజాలాలు,, మానవతావాదులు, మేధావి వర్గాలు,, సామాజికవేత్తలు,, అక్షరాలతో గుండె బరువు దింపుకునే నాలాంటి సంఘర్షకులు,, బతికే ఉన్నామా యింకా ఊపిరితో??? తీవ్రవాదాన్ని తలదన్నే సాంఘిక దురాగతాన్ని యింకా ఉపేక్షిస్తే "", చిన్నారి తల్లులను,, ఆడబిడ్డలను భవిష్యత్ లో చరిత్రలోనే చదువుకోవాలేమో??? అపురూపమమ్మ ఆడజన్మ అంటూనే,, చిదిమేస్తుంటే,,, ఏ తల్లి ధైర్యంగా ఆడపిల్లే కావాలని కోరుకోదేమో?? ఏ తండ్రీ ధైర్యంగా తన ఇంటి బిడ్డను గడప దాటనీయడేమో???? ఎంత ఆదర్శంగా ఆడపిల్లలను పెంచాలనుకున్న,, ఇలాంటి సంఘటనలతో,, కామాంధుల కోరల్లో చిక్కకుండా,, కాపాడుకోవడం తల్లిదండ్రులకు అగ్ని పరీక్షే,, నోరు,,, వాయి లేని,, అభం,,శుభం తెలీని,, పాలుగారే పసిబిడ్డల ఉసురు,, తీసిన వాళ్ళను,, అంగాంగం నరికి చిత్రవధ చేసి చంపక...

ఈరోజు పంచాంగం

💥తేదీ : 18, ఏప్రిల్ 2020 🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🪔ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం ✡వారము : స్థిర (మంద) వాసరే (శనివారం) 🌚పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం* 🌙తిథి : *ఏకాదశి* *(నిన్న రాత్రి 8 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 18 ని॥ వరకు ఏకాదశి తిధి తదుపరి ద్వాదశి తిధి)* ⭐నక్షత్రం : *శతభిషం* *(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 36 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 25 ని॥ వరకు శతభిషం నక్షత్రం తదుపరి పూర్వాభాద్రా నక్షత్రం)* 🌻యోగము : *(శుక్ల ఈరోజు రాత్రి 6 గం ll 41 ని ll వరకు తదుపరి బ్రహ్మ రేపు రాత్రి 7 గం ll 34 ని ll వరకు)* 🛑కరణం : (బవ ఈరోజు ఉదయం 9 గం ll 11 ని ll వరకు తదుపరి బాలవ ఈరోజు రాత్రి 10 గం ll 20 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 6 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు ఉదయం 9 గం॥ 38 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 11 గం॥ 25 ని॥ వరకు)* 🦚అమృతఘడియలు : *(ఈరోజు రాత్రి 8 గం॥ 22 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 10 గం॥ 9 ని॥ వరకు)* 👺దుర్ముహూర్తం : *(ఈరోజు తెల్లవారుఝాము 5 గం॥ 47 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 7 ...

ఈరోజు పంచాంగం

💥తేదీ : 18, ఏప్రిల్ 2020 🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🪔ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం ✡వారము : స్థిర (మంద) వాసరే (శనివారం) 🌚పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం* 🌙తిథి : *ఏకాదశి* *(నిన్న రాత్రి 8 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 18 ని॥ వరకు ఏకాదశి తిధి తదుపరి ద్వాదశి తిధి)* ⭐నక్షత్రం : *శతభిషం* *(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 36 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 25 ని॥ వరకు శతభిషం నక్షత్రం తదుపరి పూర్వాభాద్రా నక్షత్రం)* 🌻యోగము : *(శుక్ల ఈరోజు రాత్రి 6 గం ll 41 ని ll వరకు తదుపరి బ్రహ్మ రేపు రాత్రి 7 గం ll 34 ని ll వరకు)* 🛑కరణం : (బవ ఈరోజు ఉదయం 9 గం ll 11 ని ll వరకు తదుపరి బాలవ ఈరోజు రాత్రి 10 గం ll 20 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 6 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు ఉదయం 9 గం॥ 38 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 11 గం॥ 25 ని॥ వరకు)* 🦚అమృతఘడియలు : *(ఈరోజు రాత్రి 8 గం॥ 22 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 10 గం॥ 9 ని॥ వరకు)* 👺దుర్ముహూర్తం : *(ఈరోజు తెల్లవారుఝాము 5 గం॥ 47 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 7 ...

ఈరోజు పంచాంగం

💥 తేది : 17, ఏప్రిల్ 2020 🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🪔ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం 🌻వారము : భృగువాసరే (శుక్రవారం) 🌚పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం* 🌙తిథి : *దశమి* *(నిన్న రాత్రి 6 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 4 ని॥ వరకు దశమి తిధి తదుపరి ఏకాదశి తిధి)* ⭐నక్షత్రం : *ధనిష్ట* *(నిన్న రాత్రి 11 గం॥ 4 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుఝాము 1 గం॥ 36 ని॥ వరకు ధనిష్ట నక్షత్రం తదుపరి శతభిషం నక్షత్రం)* ⌚యోగము : (శుభ ఈరోజు సాయంత్రం 5 గం ll 58 ని ll వరకు తదుపరి శుక్ల రేపు రాత్రి 6 గం ll 41 ని ll వరకు) 🛑కరణం : (వణిజ ఈరోజు ఉదయం 7 గం ll 7 ని ll వరకు తదుపరి విష్టి ఈరోజు రాత్రి 8 గం ll 6 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 6 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు తెల్లవారుఝాము 3 గం॥ 29 ని॥ నుంచి  ఈరోజు తెల్లవారుఝాము 5 గం॥ 15 ని॥ వరకు)* 🦚అమృతఘడియలు : *(ఈరోజు మద్యాహ్నము 2 గం॥ 5 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 51 ని॥ వరకు)* 👺దుర్ముహూర్తం : *(ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ వరక...

Quote for the day

Failure is stepping stone of success.

ఈరోజు పంచాంగం

*💥తేది : 16, ఏప్రిల్ 2020 👉 సంవత్సరం: శార్వరినామ సంవత్సరం 🌻ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం ⌚వారము : బృహస్పతివాసరే (గురువారం) 🌚పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం* 🌙తిథి : *నవమి* *(నిన్న సాయంత్రం 4 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 12 ని॥ వరకు నవమి తిధి తదుపరి దశమి తిధి)* ⭐నక్షత్రం : *శ్రవణం* *(నిన్న రాత్రి 9 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 4 ని॥ వరకు శ్రవణం నక్షత్రం తదుపరి ధనిష్ట నక్షత్రం)* 🌊యోగము : (సాధ్య ఈరోజు సాయంత్రం 5 గం ll 32 ని ll వరకు తదుపరి శుభ రేపు సాయంత్రం 5 గం ll 58 ని ll వరకు) 🛑కరణం : (తైతుల ఈరోజు తెల్లవారుఝాము 5 గం ll 28 ని ll వరకు తదుపరి గరజ ఈరోజు రాత్రి 6 గం ll 12 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 7 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు తెల్లవారుఝాము 1 గం॥ 24 ని॥ నుంచి  ఈరోజు తెల్లవారుఝాము 3 గం॥ 8 ని॥ వరకు)* 🦚అమృతఘడియలు : *(ఈరోజు ఉదయం 11 గం॥ 49 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నము 1 గం॥ 33 ని॥ వరకు)* 👺దుర్ముహూర్తం : *(ఈరోజు ఉదయం 9 గం॥ 58 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥...

ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకోవడం వలన లాభాలు

ఆంజనేయ స్వామి  సింధూరాన్ని  పెట్టుకోవడం వలన  లాభాలు * ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. * ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది. * ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది. * చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. * వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతరు. * విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు. * లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది. * గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగి...

ఈరోజు పంచాంగం

తేది : 14, ఏప్రిల్ 2020 🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🪔ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం 🌈వారము : భౌమవాసరే (మంగళవారం) 🌚పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం* 🌙తిథి : సప్తమి సాయంత్రం 4:12 ౹౹ని౹౹ వరకు 💐 నక్షత్రం:పూర్వాషాఢ  రాత్రి 7:42 ౹౹ని౹౹ వరకు

Quote for the day

Conceit is quicksand of Success Success is a journey.

ఈరోజు పంచాంగం

తేది : 13, ఏప్రిల్ 2020 🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🪔ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం 🌈వారము : ఇందువాసరే (సోమవారం) 🌚పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం* 🌙తిథి : *షష్ఠి* *(నిన్న సాయంత్రం 5 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 19 ని॥ వరకు షష్ఠి తిధి తదుపరి సప్తమి తిధి)* ⭐నక్షత్రం : *మూల* *(నిన్న రాత్రి 7 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 2 ని॥ వరకు మూల నక్షత్రం తదుపరి పూర్వాషాఢ నక్షత్రం)* 🌻యోగము : (పరిఘ ఈరోజు సాయంత్రం 7 గం ll 8 ని ll వరకు తదుపరి శివ రేపు రాత్రి 6 గం ll 1 ని ll వరకు) 💧కరణం : (గరిజ ఈరోజు సాయంత్రం 4 గం ll 42 ని ll వరకు తదుపరి వణిజ ఈరోజు సాయంత్రం 4 గం ll 19 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 7 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు తెల్లవారుఝాము 3 గం॥ 10 ని॥ నుంచి  ఈరోజు తెల్లవారుఝాము  4 గం॥ 45 ని॥ వరకు)* *(ఈరోజు సాయంత్రం 5 గం॥ 27 ని॥ నుంచి   ఈరోజు రాత్రి 7 గం॥ 2 ని॥ వరకు)* ✡అమృతఘడియలు : *(ఈరోజు మద్యాహ్నము 12 గం॥ 41 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నము 2 గం॥ 16 ని॥ వరకు)*...

Life quotes

Purpose of life is to achieve your goals. Be Happy.Life is what happens when you are busy making other plans.Plan to achieve your aim.

ఈరోజు పంచాంగం

*💥తేది : 12, ఏప్రిల్ 2020 🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🌻ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం 🦚వారము : భానువాసరే (ఆదివారం) 🌚పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం* 🌙తిథి :  *పంచమి* *(నిన్న రాత్రి 7 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 16 ని॥ వరకు పంచమి తిధి తదుపరి షష్ఠి తిధి)* ⭐నక్షత్రం : *జ్యేష్ట* *(నిన్న రాత్రి 8 గం॥ 11 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 7 గం॥ 13 ని॥ వరకు జ్యేష్ఠ నక్షత్రం తదుపరి మూల నక్షత్రం)* ⌚యోగము : (వరియాన్ రాత్రి 8 గం ll 54 ని ll వరకు తదుపరి పరిఘ రేపు రాత్రి 7 గం ll 8 ని ll వరకు) 🛑కరణం : (కౌలవ ఈరోజు ఉదయం 6 గం ll 8 ని ll వరకు తదుపరి ఈరోజు రాత్రి 6 గం ll 21 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 8 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు తెల్లవారుఝాము 1 గం॥ 33 ని॥ నుంచి  ఈరోజు తెల్లవారుఝాము 3 గం॥ 45 ని॥ వరకు)* ✡అమ తఘడియలు : *(ఈరోజు ఉదయం 10 గం॥ 46 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నము 12 గం॥ 18 ని॥ వరకు)* 👺దుర్ముహూర్తం : *(ఈరోజు సాయంత్రం 4 గం॥ 36 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 5 గం॥ 26 ని॥ వరకు)...

శివోహం

Image

ఈరోజు పంచాంగం

    తేదీ : 10, ఏప్రిల్ 2020            వారము: శుక్రవారం (భృగువాసరే) 🦚సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🔱ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🌚పక్షం : కృష్ణ (బహుళ) పక్షం 🌙తిథి : *తదియ* *(ఈరోజు తెల్లవారుఝాము 0 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 32 ని॥ వరకు తదియ తిధి తదుపరి చవితి తిధి)* ⭐నక్షత్రం : *విశాఖ* *(ఈరోజు తెల్లవారుఝాము 0 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 55 ని॥ వరకు విశాఖ నక్షత్రం తదుపరి అనూరాధ నక్షత్రం)* 🌻యోగము : (వజ్ర ఈరోజు తెల్లవారుఝాము 5 గం ll 56 ని ll వరకు తదుపరి సిద్ది రేపు తెల్లవారుఝాము 2 గం ll 22 ని ll వరకు) 🛑కరణం : (గరిజ ఈరోజు తెల్లవారుఝాము 0 గం ll 42 ని ll వరకు తదుపరి వణిజ ఈరోజు ఉదయం 11 గం ll 5 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 8 ని ll)* 🦂వర్జ్యం : *(ఈరోజు తెల్లవారుఝాము 5 గం॥ 19 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 6 గం॥ 46 ని॥ వరకు)* ✡అమృతఘడియలు : *(ఈరోజు మద్యాహ్నము 1 గం॥ 59 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 26 ని॥ వరకు)* 👺దుర్ముహూర్తం : *(ఈరోజు ఉదయం 8 గం॥ 21 ని...

ఈరోజు పంచాంగం

💥 తేది : 9, ఏప్రిల్ 2020  వారాము : గురువారము 🔱సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🦚ఆయనం : ఉత్తరాయణం 🌻మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 💧వారము : బృహస్పతివాసరే (గురువారం) 🌚పక్షం : కృష్ణ (బహుళ) పక్షం 🌙తిథి : *విదియ* *(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 14 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 39 ని॥ వరకు విదియ తిధి తదుపరి తదియ తిధి)* ⭐నక్షత్రం : *స్వాతి* *(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 3 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 15 ని॥ వరకు స్వాతి నక్షత్రం తదుపరి విశాఖ నక్షత్రం)* 🪔యోగము : (హర్షణ ఈరోజు 9 గం ll 55 ని ll వరకు తదుపరి వజ్ర రేపు తెల్లవారుఝాము 5 గం ll 56 ని ll వరకు) 🛑కరణం : (కౌలవ ఈరోజు తెల్లవారుఝాము 4 గం ll 16 ll ని ll వరకు తదుపరి తైతుల ఈరోజు మద్యాహ్నము 2 గం ll 26 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 8 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు ఉదయం 7 గం॥ 59 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 9 గం॥ 24 ని॥ వరకు)* ✡అమృ ఘడియలు : *(ఈరోజు సాయంత్రం 4 గం॥ 28 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 5 గం॥ 53 ని॥ వరకు)* 👺దుర్ముహూర్తం : *(ఈరోజు ఉదయం 10 గం॥ 1 ని॥ నుంచి  ఈర...

నేటి పంచాంగం

తేది : 8, ఏప్రిల్ 2020 వారం:బుధవారం 🌻సంవత్సరం : శార్వరినామ సంవత్సరం 🦚ఆయనం : ఉత్తరాయణం 🍁మాసం : చైత్రమాసం 💎ఋతువు : వసంత ఋతువు 🔥కాలము : వేసవికాలం 🌝పక్షం : *శుక్లపక్షం* 🌙తిథి : *పౌర్ణమి* *(నిన్న మద్యాహ్నము 12 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 5 ని॥ వరకు పౌర్ణమి తిధి మరియు ఈరోజు ఉదయం 8 గం ll 5 ని ll నుంచి మరునాడు తెల్లవారుఝాము 4 గం ll 14 ని ll వరకు పాడ్యమి తిధి తదుపరి విదియ తిధి)* ⭐నక్షత్రం : *హస్త* *(నిన్న ఉదయం 9 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 7 ని॥ వరకు హస్త నక్షత్రం మరియు ఈరోజు ఉదయం 6 గం ll 7 ని ll నుండి మరునాడు తెల్లవారుఝాము 3 గం ll 3 ని ll వరకు చిత్త నక్షత్రం తదుపరి స్వాతి నక్షత్రం)* 💧యోగము : (వ్యాఘాత ఈరోజు మద్యాహ్నము 2 గం ll 12 ని ll వరకు తదుపరి హర్షణ రేపు ఉదయం 9 గం ll 55 ని ll వరకు) 🛑కరణం : (బవ ఈరోజు ఉదయం 8 గం ll 5 ని ll వరకు తదుపరి బాలవ ఈరోజు రాత్రి 6 గం ll 8 ని ll వరకు) 💰అభిజిత్ : *(ఈరోజు మద్యాహ్నము 12 గం ll 9 ని ll )* 🦂వర్జ్యం : *(ఈరోజు మద్యాహ్నము 1 గం ll 6 ని ll నుంచి 2 గం ll 30 ని ll వరకు)* ✡అమృతఘడియలు : *(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 54 న...

Corona పై యువ కవితా శిరోమణి మది ఆత్రేయ

విపత్తు!!  బహుశా,,కులం,, మతం,,. ధనిక పేద అంటూ ,, భేదాలు చూపకుండా,,.                       సమానత్వ సూత్రాన్ని పాటించే ఏకైక సూత్రం ఇదేనేమో??          ప్రకృతి,,.కాలం తో మనుగడ సాగించాలి ,,.                           అహం,, ఈర్ష్యా ద్వేషాలు,,,.  కుళ్ళు కుతంత్రాలు,,,.                 వీటన్నింటికీ సమాధానం  ప్రకృతి తప్ప మరెవ్వరూ బాగా చెప్పలేరేమో?!?                            మనిషి,,.ఒక్కసారి జననం,,,.చివరిగా మరణం,,.                  అనే అందమైన నిజాన్ని గ్రహించి కూడా,,,.                            మా నైజం ఇంతే అని ప్రతీ సారి నిరూపించుకునే ఓ మనిషీ,,,.              ...

Today Panchangam

Image
Today 06.94.2020 Shri Sharvari Naama Samvastaram Maasam-Chaitra Paksha-Sukhla Thidi-Trayodashi Vaaram-Monday Nakshatram-Pubba Day Importance-Mahaveer Jayanthi

Dare to Dream

Dare to Dream Clear your Darkness and Pain with lightening a candle from your life Pain teaches you alot Start struggling know the pain Candle ur light Hurdle situation teaches you what you need Tear out your sadness Accepting challenges With fighting spirit  Be a warrior always Kickout the bloody reasons Flushout the bad dreams Start up Stand Up  Face the struggle boldly You can achieve everything  Man can achieve anything Struggle disturbs you Struggle pains you Struggle end up your goals But my friend start up Don't exhaust Don't stop struggling Learn from struggle Lead from struggle Lighten your life Yours is the world Have a great day

Be Passionate

Dream big Be passionate Get ready to start new life Make your dreams come true