Corona పై యువ కవితా శిరోమణి మది ఆత్రేయ
విపత్తు!! బహుశా,,కులం,, మతం,,.
ధనిక పేద అంటూ ,, భేదాలు చూపకుండా,,. సమానత్వ సూత్రాన్ని పాటించే ఏకైక సూత్రం ఇదేనేమో??
ప్రకృతి,,.కాలం తో మనుగడ సాగించాలి ,,. అహం,, ఈర్ష్యా ద్వేషాలు,,,. కుళ్ళు కుతంత్రాలు,,,. వీటన్నింటికీ సమాధానం
ప్రకృతి తప్ప మరెవ్వరూ బాగా చెప్పలేరేమో?!?
మనిషి,,.ఒక్కసారి జననం,,,.చివరిగా మరణం,,. అనే అందమైన నిజాన్ని గ్రహించి కూడా,,,. మా నైజం ఇంతే అని ప్రతీ సారి నిరూపించుకునే ఓ మనిషీ,,,.
మానవీయ తే మానవ మనుగడకు,,. శ్రీరామ రక్ష అని ఎపుడు గుర్తిస్తావ్!!? ఇపుడు మన ముందు కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తూ,,. దిక్కుతోచని స్థితిలో,,.జనజీవనం స్తంభనమవుతున్నా,,. భారతీయతకు ఉన్న ప్రధాన లక్షణం,,. తెగువ,,, పోరాటపటిమ!!
ఇవే ఆయుధాలుగా,,. పాలకులతో కలిసి సాగుతూ,,. మనలను మనం,,,. కాపాడుకుంటూ,,. మనమంతా ఒక్కటే అంటూ,,.మరొక్కసారి చాటుదాం!!
యువ
మది ఆత్రేయ

Comments
Post a Comment