ఈరోజు జరిగిన పూర్వపు సిబిఐ జాయింట్ డైరెక్టర్వి విలక్ష్మీ నారాయణ గారి ప్రసంగంలో ముఖ్యంశాలు



*సంస్కృతి సంప్రదాయాలు*

🌼భారతదేశంలో లక్ డౌన్ తర్వాత  130కోట్లు మంది ప్రజలు చాలా విషయాలు నేర్చుకుంటారు
🌼ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తుంది
🌼మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ మెత్తం అచారిస్తాయి
🌼మనదేశ జీవన విధానం ప్రతి దేశం అచారిస్తాయి
🌼మన దేశంలో రోగ నిరోధక శక్తి ఉన్న ప్రజలు వుండటం వలన కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది

*విజ్ఞానం అజ్ఞానం*

🌼విజ్ఞానం లేకుంటే అజ్ఞానం విజృంభిస్తుంది
🌼మనలో విజ్ఞానం వుంటే అజ్ఞానం ప్రారదోలవచ్చును
🌼విజ్ఞానం తో మంచి విషయాలను తెలుసుకోవచ్చు అజ్ఞానంను మన నుండి దూరంగా ఉంచుకోవడం మంచిది

*ఆరోగ్యం అవగాహన*

🌼మంచి న్యూట్రీషన్లు వున్న ఆహారం తీసుకోవడం వలన రోగాలు దరి చేరవు
🌼ప్రతిరోజూ యోగా చేయడం వలన మీరు ఈసమయంలో మంచి ఆరోగ్యంగా ఉంటారు
🌼మంచి అలవాట్లు మీమల్ని సమాజంలో మంచి ఆరోగ్యమైన వ్యక్తి గా వుంటారు
🌼మన లైఫ్ స్టైల్ వల్లనే మనకు 85% రోగాలు వస్తున్నాయి
🌼మంచి పుస్తక పఠనం మంచి ఆరోగ్యని ఇస్తుంది
🌼మంచి వ్యక్తులగా సమాజంలో జీవించండి మంచిగా బ్రతకండి

*స్నేహితులు*

🌼మనం చేసే తప్పులను తెలియజేసిన వారే మన నిజమైన స్నేహితులు
🌼నీ గురించి ఇతరులకు చేప్పని వాడే నిజమేనా స్నేహితులు
🌼నువ్వు చేసిన తప్పులు ఎవరికీ చేప్పని వారే నిజమైన మిత్రులు

*గ్రామీణ ప్రాంతాలు*
      *వ్యవసాయం*
🌼భారతదేశ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలపై ఆధారపడి వుంటుంది
🌼ఈ లక్ డౌన్ సమయంలో అందరూ ఇంట్లో ఉంటే రైతు మాత్రం తన పోలంలో పనిచేస్తున్నాడు
🌼రైతుల గురించి నేటి యువత అలోచించి వ్యవసాయంలో నూతన ఆవిస్కరనలు తిసుకోనిరావాలి
🌼పూడ్ ప్రాశాసింగ్ లో కోత్త విధనాలు తిసుకోనిరావాలి

*స్కిల్ డెవలప్మేంట్*

🌼మంచి స్కిల్ పెంపోందించుకోవాడానికి కోత్త విషాయాలను తెలుసుకోండి
🌼మంచి పుస్తకాలు చదవండి
🌼మంచి మంచి కవితలు ,చాణక్య కథలు చదవాలి

*ఇన్నోవేషన్*

🌼గోప్ప గోప్ప ఇన్నోవేషన్ లు అన్ని  తక్కువ చదువుకున్న వారి వలనే జరిగాయి
🌼న్యూటన్ కూడా మసూచి లక్ డౌన్ సమయంలోనే న్యూటన్ లాను కనుగోన్నాడు
🌼ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కూడ ఇలాగే అభివృద్ధి చెందాడు

*పర్యావరణం*

🌼మనం ఈ సమయంలో అన్ని పక్షులు మరియు జంతువులు ఏవిధంగా బయటకు వస్తున్నాయే   లక్ డౌన్ తర్వాత అలాంటి పరిస్థితులు కల్పించాలి
🌼కాలుష్యం తక్కువగా ఉండేలా చూడండి

*లక్ డౌన్ తర్వాత మన దేశంలోఏ ఏ రంగలో ఉద్యోగులు*

🌼ముఖ్యంగా భారతదేశం లో మెడికల్ రంగం బాగ అభివృద్ధి చేందుతుంది
🌼అలాగే విద్య విధానం లో  అన్ లైన్ లో విద్య భోదన జరగుతుంది
🌼ఇంకా సాప్ట్ వేర్ రంగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి
 దైర్యం తో ఎమైనా సాధించవచ్చు

*చివరగా రవింద్రనాథ్ ఠాగూర్ మాటలను తెలిపారు
 *నీవు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే పదిఅడుగులు ముందుకు వేల్తాయి*

*మన ప్రతి పుట్టుక ఒక సందేశాన్ని ఇవ్వనుంది*
   *జైహింద్*🇮🇳🇮🇳🇮🇳

Comments