ఇది జీవితం అంటే

జీవితం నేర్పించే పాఠాలు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగు మిత్రమా. బడి పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. జీవితం పరీక్ష పెట్టి గుణ పాఠం నేర్పిస్తుంది.ఇది మన జీవితం మన రాతను మనమే మార్చుకోవాలి.దృఢ సంకల్పంతో మన లక్ష్యం సాధించాలి.
మిత్రమా మేలుకో!!శోధించు సాధించు!!

Comments