కరోనా పై మేధావి,ప్రజ్ఞాశాలి శ్రీ డా. ఆచార్య ఆవుటి జగదీష్ గారి మాటల్లో

 కిల్లర్ కరోనా మనం అనుకున్నంత కిరాతకం కాదు కరోనాను సులభంగా ఓడించవచ్చు.
దానికొక బలహీనత ఉంది.
దూరంగా ఉంటే కరుణిస్తుంది.
దగ్గరగా ఉంటే చంపేస్తుంది.

 Einstein సిద్ధాంతం ప్రకారం,
కరోన మరియు భార్య రెండు సమానం మరియు ఎదురెదురు.
కరోనాకు భయపడకు-కాని పోరాడు,
భార్యకు భయపడు-కాని పోరాడకు,
ఈ రెండింటికి మందులేదు
నివారణ ఒక్కటే మార్గం,
అదే మాస్క్.

కరోన చావులకన్న
ఆకలిచావులెక్కువ.
ప్రాణనష్టం కన్న
ఆర్థిక నష్టం ఎక్కువ.
రోజు ప్రమాదాల వల్ల
చనిపోయే వారికన్న
కరోన వల్ల చనిపోయే
వారి సంఖ్య తక్కువ.
మరణాల సంఖ్య
తగ్గాలంటే మద్య పానం
పూర్తగా నిషేదించాలి.
మద్య పాన నిషేధం వల్ల,
రోడ్డు ప్రమాదాలు ఆపవచ్చు.
కుటుంబ కలహాలు
ఆపవచ్చు.
ఆనారోగ్యాన్ని
ఆపవచ్చు.
ఆకలి చావులు
ఆపవచ్చు.
బీదరికాన్ని
రూపుమాపవచ్చు.
బీదలు తమ డబ్బును
సీసాలో దింపుతున్నారు.
ప్రభుత్వం తమ డబ్బును
ప్రజల్లో దింపుతున్నారు.
ఇది పురోగామి కాదు
ఇది తిరోగామి యని
నా ప్రఘాఢభిప్రాయం.

డా. ఆచార్య ఆవుటి జగదీష్.

Comments