కరోనా తో విద్యావ్యవస్థ ఎదుర్కుంటున్న అవస్థలు. ..... ఎదుర్కునే సవాళ్లు!! కనీ వినీ ఎరుగని రీతిలో యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 వైరస్,, ప్రభావం అన్ని రంగాలను ప్రభావితం చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు!! ధనిక,, పేద చిన్న,, పెద్ద,,, వర్ణ,, వైషమ్యాలు, లేకుండా అన్నింటినీ చిన్నాభిన్నం చేసి,,, నేటికీ అన్ని అంశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వలన నష్ట పోయిన నష్ట పోతున్న వాటిలో అతి ముఖ్యమైన అంశం,,, విద్యారంగం!! గత మార్చ్ నెల నుండి నేటిదాకా కూడా ఇంకా స్పష్టతకు రాలేక పోతున్నాం,, విద్యాలయాల పునఃప్రారంభం గురించి!! ఎందుకంటే,,, అతి సున్నితమైన రోగనిరోధక శక్తిని కలిగిన పిల్లలు పెద్ద మొత్తంలో కరోనా మహమ్మారి బారిన పడితే,,, జ...