Power of positive THINKING 😌😌 .... ఆ కుర్రవాడికి పది సంవత్సరాలు ! పీలగా బలహీనంగా ఉండేవాడు .🥴🥴 పరీక్షలో క్షయవ్యాధి 🙄🤤 అని డాక్టర్లు తేల్చారు శానిటోరియంకు పంపారు ! కానీ ! మరల పరీక్ష చేసి జరిగినపొరపాటు గుర్తించి క్షయలేదని ఇంటికి పంపారు ! 🙂🙂🙂 ...అప్పటినుండి అతను సరి అయిన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ 17 సంవత్సరాలకల్లా బలిష్టంగా తయారయ్యాడు . 🏃♂️🏃♂️🏃♂️🏃♂️ కాలం గడుస్తున్నది! వివాహమయ్యింది ! వయస్సు 35 ! ఇన్స్యూరెన్స్ కోసమని వైద్యపరీక్షలకు వెళితే గుండెధమనులు పూడుకుపోయాయి అనిచెప్పి ఇన్స్యూరెన్స్ ఇవ్వము పొమ్మన్నారు .😥😥😰😰 పైగా ఒక సలహా ఇచ్చారు నీవు పనులన్నీ ఆపి విశ్రాంతి తీసుకొనకపోతే నేడో రేపో పోవడం ఖాయం అన్నారు . . మరణంకోసం ఎదురు చూడటమా జీవనరణం సాగించడమా ? ఏదో ఒకటి తేల్చుకోవలసిన పరిస్థితి ! .😱😱😱😱😱 మరల ఎందుకైనా మంచిదని ఇంకొక చోట వైద్యపరీక్షలు చేయించుకున్నాడు . నిజమే ! గుండెధమనులు పూడుకుపొయ్యాయి ! . ఏదో చెకప్ కని వెళితే అలా తేలిందికానీ తాను అన్నిపనుల...